Poor Eyesight : మీ కంటి చూపు రాను రాను తగ్గుతుందా.. అయితే రోజూ వీటిని తప్పక తినాల్సిందే..!
Poor Eyesight : పూర్వం రోజుల్లో మన పెద్దలకు వృద్ధాప్యం వచ్చాక కూడా కళ్లు బాగానే కనిపించేవి. కానీ ఇప్పుడు అలా కాదు. చిన్న పిల్లలు సైతం కళ్లద్దాలను వాడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందుకు అస్తవ్యవస్తమైన జీవన విధానం, పోషకాహార లోపం, డిజిటల్ తెరలను ఎక్కువగా చూడడమే కారణాలుగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు చెప్పబోయే కొన్ని రకాల పండ్లను పిల్లలే కాదు, పెద్దలు కూడా తినాలి. దీంతో కంటి చూపు మెరుగు పడుతుంది. వయస్సు మీద పడ్డాక … Read more









