How To Clean Ceiling Fan : సీలింగ్ ఫ్యాన్‌ను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి..? ఈ క్లీనింగ్ టిప్స్ ను పాటించండి..!
How To Clean Ceiling Fan : మన అందరి ఇళ్లలోనూ సీలింగ్ ఫ్యాన్స్ ఉంటాయి. సీజన్లతో సంబంధం లేకుండా మనం వీటిని రోజూ వాడుతూనే ఉంటాం. కేవలం వేసవిలో మాత్రమే కూలర్లు, ఏసీలను ఉపయోగిస్తాం. ఇక అన్ని రోజుల్లోనూ సీలింగ్ ఫ్యాన్స్ వాడకం తప్పనిసరి. కానీ ఈ ఫ్యాన్స్ ను వాడుతున్న కొద్దీ వాటిపై దుమ్ము, ధూళి పేరుకుపోతాయి. దీంతోపాటు జిడ్డు లాంటి పదార్థం కూడా ఫ్యాన్ రెక్కలపై చేరుతుంది. అయితే చాలా మంది సీలింగ్ … Read more









