Mouth Ulcer Natural Remedies : నోట్లోని పుండ్లు త‌గ్గేందుకు మెడిసిన్ అక్క‌ర్లేదు.. ఈ ఇంటి చిట్కాలు చాలు..!

Mouth Ulcer Natural Remedies : మ‌న‌లో చాలా మందికి అప్పుడ‌ప్పుడు నోట్లో పొక్కులు, పుండ్లు ఏర్ప‌డుతాయి. కొంద‌రు వీటిని నంజు గుల్ల‌లు అని కూడా అంటారు. ఇవి వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అల‌ర్జీలు, హార్మోన్ల‌లో మార్పులు, జీర్ణాశ‌య ఇన్‌ఫెక్ష‌న్లు ఉంటే నోట్లో పుండ్లు ఏర్ప‌డుతాయి. వీటినే మౌత్ అల్స‌ర్లు అని కూడా అంటారు. అయితే కొన్ని ఇంటి చిట్కాల‌ను పాటిస్తే ఈ స‌మ‌స్య నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఇక ఆ చిట్కాలు ఏమిటో … Read more