Egg Keema Masala : కోడిగుడ్ల‌తో ఎగ్ కీమా మ‌సాలా.. ఇలా చేసి రోటీల‌తో తినండి.. బాగుంటుంది..!

Egg Keema Masala : కోడిగుడ్లు అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి. కోడిగుడ్లలో ఉండే లుటీన్‌, జియాజాంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు మ‌న కంటి చూపును మెరుగు ప‌రుస్తాయి. దీంతోపాటు క‌ళ్ల‌ను సంర‌క్షిస్తాయి. గుడ్ల‌లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇలా కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే కోడిగుడ్ల‌తో … Read more