Toenail Fungus Home Remedies : మీ కాలి బొట‌న వేలికి ఫంగ‌స్ వ‌చ్చిందా.. ఈ చిట్కాల‌ను పాటించి త‌గ్గించుకోండి..!

Toenail Fungus Home Remedies : ఫంగస్ అనేది మ‌న శ‌రీరంలో ఏ భాగానికైనా స‌రే వ్యాప్తి చెంద‌వ‌చ్చు. దీంతో ఆ భాగంలో దురద వ‌స్తుంది. చ‌ర్మం రంగు మారుతుంది. అయితే ముఖ్యంగా మ‌న‌కు కాలి బొట‌న‌వేలు, చూపుడు వేలు మ‌ధ్య‌లో ఈ ఫంగ‌స్ ఎక్కువ‌గా వ‌స్తుంటుంది. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. కార‌ణాలు ఏమున్న‌ప్ప‌టికీ ఈ బొట‌న‌వేలి గోరు ఫంగ‌స్ వ‌స్తే క‌నుక చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ భాగంలో తీవ్ర‌మైన నొప్పి క‌లుగుతుంది. స‌రిగ్గా … Read more