Head Spinning : కళ్లు తిరగడం, రక్తం తక్కువగా ఉండడం.. ఈ సమస్యలకు ఎలాంటి ఆహారం తినాలి..?
Head Spinning : సాధారణంగా వయస్సు మీద పడిన వారికి తరచూ అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. వాటిల్లో కళ్లు తిరగడం కూడా ఒకటి. కొందరికి ఆ వయస్సులో రక్తం తక్కువగా ఉంటుంది. అయితే వయస్సు మీద పడిన వారిలో ఈ లక్షణాలు కనిపించడం సహజమే. అయినప్పటికీ ఇప్పుడు కాలం అలా లేదు. చాలా మంది యుక్త వయస్సులోనే ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు. చాలా మందికి కళ్లు తిరగడం అనే సమస్య వస్తోంది. దీంతోపాటు అలాంటి వారిలో రక్తం … Read more









