Monkeypox First Case : భార‌త్‌లోకి వ‌చ్చేసిన ప్ర‌మాద‌క‌ర వైర‌స్‌.. తొలి కేసు న‌మోదు..

Monkeypox First Case : క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచ‌మంతా ఎలా అల్ల‌క‌ల్లోలం అయిందో అంద‌రికీ తెలిసిందే. కొన్ని కోట్ల మంది క‌రోనా బారిన ప‌డి చనిపోయారు. అయితే ఆ విషాదం ఇంకా మ‌రిచిపోక ముందే మ‌ళ్లీ దేశంలోకి ఇంకో కొత్త వైర‌స్ వ‌చ్చి చేరింది. ఇత‌ర దేశాల్లో ఈ వైర‌స్ ఇప్ప‌టికే ప్ర‌భావం చూపిస్తున్నా.. మ‌న దేశంలోకి మాత్రం ఈ వైర‌స్ తాజాగా ఎంట్రీ ఇచ్చింది. ఒక వ్య‌క్తికి మంకీపాక్స్ సోకింది. ఈ విష‌యాన్ని కేంద్ర … Read more