Iron And Calcium With Folate : ఐరన్, క్యాల్షియం, ఫోలేట్.. అతి ముఖ్యమైన ఈ పోషకాలు లోపిస్తే జరిగేది ఇదే..!
Iron And Calcium With Folate : మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలను కలిగిన ఆహారాలను రోజూ తీసుకోవాలన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే పలు పోషకాలను మనం కాస్త ఎక్కువ మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే లోపం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఐరన్, క్యాల్షియం, ఫోలేట్ వంటి పోషకాలను మనం రోజూ తీసుకోవాల్సిందే. లేదంటే వీటి లోపం ఏర్పడి మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇక ఈ పోషకాలు గనక మన శరీరంలో … Read more









