ఆలుగడ్డ (బంగాళాదుంప)ల జ్యూస్‌తో చర్మ సంరక్షణ.. ఇలా ఉపయోగించాలి..
భారతీయులు ఎంతో కాలం నుంచి ఆలుగడ్డలను వంటల్లో ఉపయోగిస్తున్నారు. ప్రతి ఇంట్లోని కిచెన్‌లోనూ మనకు ఇవి కనిపిస్తాయి. వీటిని కొందరు బంగాళాదుంపలు అని కూడా పిలుస్తారు. అయితే ఎలా పిలిచినప్పటికీ వీటిని వండి తింటే భలే రుచిగా కూరలు ఉంటాయి. అయితే బంగాళాదుంపల జ్యూస్‌తో చర్మ సమస్యలను నయం చేసుకోవచ్చు. వీటిల్లో పొటాషియం, బి విటమిన్లు, మాంగనీస్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. అలాగే చర్మంపై ఉండే మచ్చలను తొలగిస్తాయి. డల్ … Read more