జుట్టు బాగా రాలిపోతుందా..? ఈ చిట్కాలను పాటించండి..!
జుట్టు రాలడం అనే సమస్య ప్రస్తుతం అధిక శాతం మందిని బాధిస్తోంది. మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలు, కాలుష్యం.. తదితర అనేక కారణాల వల్ల చాలా మందికి వెంట్రుకలు రాలిపోతున్నాయి. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే జుట్టు రాలడం సమస్య నుంచి బయట పడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే… * పచ్చి కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి వాటిని మిక్సీ పట్టాలి. అనంతరం వచ్చే మిశ్రమాన్ని శుభ్రమైన వస్త్రంలో వేసి పాలు వచ్చేలా బాగా … Read more









