Jasmine Leaves : ముఖంపై ఉండే అన్ని రకాల మచ్చలు తగ్గాలంటే.. మల్లె చెట్టు ఆకులతో ఇలా చేయాలి..!
Jasmine Leaves : వేసవికాలంలో మనకు ఎక్కువగా లభించే వాటిల్లో మల్లెపూలు కూడా ఒకటి. ఇవి మనందరికీ తెలుసు. ఇవి చక్కని సువాసనను కలిగి ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. అయితే మల్లె చెట్టు ఆకులను ఉపయోగించి మనకు వచ్చే చర్మ సంబంధమైన సమస్య అయిన మంగు మచ్చలను నివారించుకోవచ్చు. వీటినే నల్ల మంగు మచ్చలు అని కూడా అంటారు. ఈ మచ్చలను నివారించడంలో మల్లె చెట్టు ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. మంగు మచ్చలు … Read more









