ముఖంపై ఉండే మొటిమ‌లు, మ‌చ్చ‌ల‌ను త‌గ్గించే సింపుల్ చిట్కాలు..!

చాలామంది రకరకాల చర్మ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. నిజానికి ముఖం మీద కానీ చర్మంపై కానీ ఏమైనా మచ్చలు మొటిమలు వంటివి వచ్చాయంటే అందం పాడవుతుంది. ప్రతి ఒక్కరు కూడా అందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు కానీ ఇటువంటివి అందాన్ని తగ్గిస్తూ ఉంటాయి. చాలామంది మొటిమలు మచ్చలు వచ్చాయి అంటే క్రీములని వాడడం లేజర్ ట్రీట్మెంట్లను చేయించుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. అలా కాకుండా మొటిమలు, మొటిమల కారణంగా వచ్చే మచ్చలు లేదంటే ఇంకేమైనా చర్మంపై ఇబ్బందిని … Read more

ముఖంపై ఉండే అన్ని ర‌కాల మ‌చ్చ‌లు, మొటిమ‌లు పోవాలంటే ఈ చిట్కాల‌ను ట్రై చేయండి..!

అందంగా కనిపించాలని ఎవరు అనుకోరు. ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మనం వెళ్తుంటే అందరూ మనల్ని చూసి నోరెళ్లబెట్టాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ వాతావరణం, ఆహారం, జీవనశైలి వల్ల చర్మ సౌందర్యం విషయంలో ఎప్పుడూ ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. ఈ సమస్య ఒకరిద్దరికి కాదు దాదాపు 90శాతం మంది ఎదుర్కుంటున్నట్లు నిపుణులు చెప్తున్నారు. ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ వాడినా లాభం ఉండటం లేదని, మొఖంపై మచ్చలు రావడం, చర్యం ముదిరిపోయినట్లు అవడం, మొటిమలు, చిన్నచిన్న గుల్లలు … Read more

మీ ముఖంపై ఉన్న న‌ల్ల‌ని మ‌చ్చ‌లు పోవాలా..? అయితే ఇలా చేయండి..!

నల్లమచ్చలు ఒక రకమైన చర్మ సమస్య. వాటిని సీరియస్ గా తీసుకోకపోతే అందాన్ని బాగా తగ్గిస్తాయి. అందువల్ల నల్లమచ్చలని సీరియస్ గా తీసుకుని వాటిని పోగొట్టుకోవడానికి చర్యలు చేపట్టాల్సిందే. సహజంగా నల్లమచ్చలు అవే తగ్గుతూ అవే పెరుగుతుంటాయి. ఒక్కోసారి తగ్గడం అనేది ఉండకుండా పెరుగుతూనే ఉంటాయి. ఇలాంటప్పుడు వాటిని ముఖంపై నుండి పోగొట్టుకోవడానికి కొన్ని ఇంటిచిట్కాలని తెలుసుకుందాం. బేకింగ్ సోడాని కొన్ని నీళ్ళలో కలుపుకుని పేస్ట్ లాగా తయారుచేసి ముఖానికి పెట్టుకోవాలి. అలా కొన్ని రోజుల పాటు … Read more

ముఖంపై మ‌చ్చ‌లు ఉన్నాయా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

చాలా మందికి ముఖం పై మచ్చలు ఉంటాయి. వీటిని తొలగించడం సవాల్ అయిపోతుంది. ముఖం పై మచ్చలు తొలగి పోవాలంటే మొదట రోజుకు రెండు, మూడు సార్లు ముఖాన్ని శుభ్రపరుచుకోవడం మరచి పోకండి. అలానే కొన్ని టిప్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మరి ఇప్పుడే వాటి కోసం తెలుసుకోండి. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఒక కప్పు లో ఆర స్పూన్ నిమ్మరసం, కొంచెం గ్లిజరిన్ వేసి కలిపి ఎక్కడ మచ్చలు ఉంటె అక్కడ అప్లై చెయ్యండి. ఈ … Read more

పైసా ఖ‌ర్చు లేకుండా ముఖంపై న‌ల్ల‌ని మ‌చ్చ‌ల‌ను ఇలా తొల‌గించుకోండి..!

ముఖంపై నల్లమచ్చలు చాలా సాధారణమైన సమస్య. కానీ ఇబ్బందికరమైన సమస్య. ఐతే వీటిని పోగొట్టుకోవడానికి చాలా ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇంట్లో ఉన్న పదార్థాలతో లేపనం తయారు చేసుకుని కూడా ఈ నల్లమచలను తొలగించుకోవచ్చు. దీనికోసం ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. పొద్దున్న నిద్రలో నుండి లేవగానే ముఖాన్ని శుభ్రంగా కడుక్కోండి. పొద్దున్నపూట ముఖాన్ని కడగడం వల్ల ఆయిల్ పేరుకోవడం తగ్గుతుంది. శనగపిండిని రోజ్ వాటర్ లో మిక్స్ చేసి, ఆ మిశ్రమాన్ని ముఖంపై ఉన్న నల్లమచ్చలున్న … Read more

కొబ్బరి నూనెతో ఇలా చేస్తే నిమిషాల్లో మచ్చలు మాయం.. ముఖం కాంతివంతం అవుతుంది..!

డార్క్ సర్కిల్స్ అనేది చర్మ సౌందర్యంలో ఒక సమస్య. ఇది చాలామందికి అసహ్యకరమైనది. మీ కళ్ళ చుట్టూ ఉన్న చీకటి వృత్తాలు అనేక కారణాల వల్ల ఈ విధంగా కనిపిస్తాయి. చర్మం వయస్సుతో దాని స్థితిస్థాపకతను కోల్పోవడం ప్రారంభించినప్పుడు, తేమను నిలుపుకునే సామర్థ్యం తగ్గుతుంది. అందువల్ల, అలాంటి మచ్చలు ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే కంప్యూటర్ ముందు కూర్చుని ఎక్కువసేపు పనిచేయడం, అనారోగ్యకరమైన ఆహారం, ఒత్తిడి, ఎక్కువగా టీవీ, సెల్ ఫోన్ చూడడం, నిద్రలేమి మరియు డీహైడ్రేషన్ ఇవన్నీ … Read more

Jasmine Leaves : ముఖంపై ఉండే అన్ని ర‌కాల మ‌చ్చ‌లు త‌గ్గాలంటే.. మ‌ల్లె చెట్టు ఆకుల‌తో ఇలా చేయాలి..!

Jasmine Leaves : వేస‌వికాలంలో మ‌న‌కు ఎక్కువ‌గా ల‌భించే వాటిల్లో మ‌ల్లెపూలు కూడా ఒక‌టి. ఇవి మ‌నంద‌రికీ తెలుసు. ఇవి చ‌క్క‌ని సువాస‌న‌ను క‌లిగి ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్ట‌ప‌డుతూ ఉంటారు. అయితే మ‌ల్లె చెట్టు ఆకుల‌ను ఉప‌యోగించి మ‌న‌కు వ‌చ్చే చ‌ర్మ సంబంధ‌మైన స‌మ‌స్య అయిన మంగు మచ్చ‌ల‌ను నివారించుకోవ‌చ్చు. వీటినే న‌ల్ల మంగు మ‌చ్చ‌లు అని కూడా అంటారు. ఈ మ‌చ్చ‌ల‌ను నివారించ‌డంలో మ‌ల్లె చెట్టు ఆకులు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మంగు మ‌చ్చ‌లు … Read more

Dark Spots : న‌లుపుద‌నం, మంగు మ‌చ్చ‌లు పోవాలంటే.. ఇలా చేయాలి..!

Dark Spots : మంగు మ‌చ్చ‌లు.. మ‌న‌ల్ని వేధించే చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల్లో ఇది కూడా ఒక‌టి. ఇవి ఎక్కువ‌గా బుగ్గలు, నుదురు వంటి భాగాల్లో వ‌స్తూ ఉంటాయి. స్త్రీ, పురుషులిద్ద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ముఖంపై మంగు మ‌చ్చ‌లు రావ‌డానికి వివిధ కార‌ణాలు ఉంటాయి. హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, వ‌య‌సు పైబ‌డ‌డం, ఎండ‌లో ఎక్కువ‌గా తిరగ‌డం, వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు మందులు వాడ‌డం వంటి వివిధ కార‌ణాల చేత ముఖంపై మంగు మ‌చ్చ‌లు వ‌స్తూ … Read more

Beauty Tips : ముఖంపై నల్లని మచ్చలు ఉన్నాయా..? ఈ చిట్కాలను పాటించండి..!

Beauty Tips : ఎంతో అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే ముఖంపై కొన్ని కారణాల వల్ల ఏర్పడే నల్లని మచ్చలు అందవిహీనానికి కారణమవుతాయి. ఈ క్రమంలోనే చాలా మంది ముఖంపై నల్లని మచ్చలు ఏర్పడితే ఏవేవో సౌందర్య ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం ఉండదు. ఇలా నల్లటి మచ్చలతో బాధపడేవారు కేవలం సహజసిద్ధమైన చిట్కాలను పాటిస్తూ ముఖంపై ఉండే మచ్చలను త్వరగా తగ్గించుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటి అంటే.. 1. ఎన్నో … Read more