Cardamom For Beauty : యాలకులు ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి..!
Cardamom For Beauty : మన భారతీయుల వంట గదుల్లో ఉండే మసాలా దినుసుల్లో యాలకులు కూడా ఒకటి. యాలకులు చక్కటి వాసనను, రుచిని కలిగి ఉంటాయి. దాదాపు మనం చేసే అన్ని రకాల తీపి వంటకాలు, మసాలా వంటకాల్లో ఈ యాలకులను వాడుతూ ఉంటాము. మనం చేసే వంటలకు మంచి వాసనను, రుచిని తీసుకురావడంలో యాలకులు చక్కటి పాత్ర పోషిస్తాయి. అలాగే యాలకులను తీసుకోవడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు కూడా చెబుతున్నారు. … Read more









