ఈ ఒక్క‌ చిట్కాతో అధిక బరువు, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు, గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం.. అన్నీ మాయం అవుతాయి..!

అధిక బ‌రువు, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు, గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం, మ‌ల‌బ‌ద్ద‌కం.. వంటి స‌మ‌స్య‌ల‌తో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. చాలా మందికి ఈ స‌మ‌స్య‌లు అన్నీ ఉంటున్నాయి. అయితే మ‌న ఇంట్లో ఉండే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే ఈ స‌మ‌స్య‌ల‌న్నింటికీ ఒకే దెబ్బ‌లో చెక్ పెట్ట‌వ‌చ్చు. అందుకు గాను వాటితో ఒక పానీయాన్ని త‌యారు చేసి రోజూ తీసుకోవాలి. మ‌రి అదేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! ఒక పాత్ర‌లో లీట‌ర్ నీటిని తీసుకోవాలి. అందులో ఒక నిమ్మ‌కాయ‌ను అలాగే చిన్న … Read more

రోజూ ఉద‌యం 2 నిమిషాల పాటు ఈ ఆస‌నం వేయండి.. పొట్టంతా క్లీన్ అవుతుంది..!

దాదాపుగా అన్ని వ‌య‌స్సుల వారిని మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య ఇబ్బందుల‌కు గురి చేస్తుంటుంది. దీంతో త‌ల‌నొప్పి వ‌స్తుంది. మూడ్ మారుతుంది. ప‌నిచేయ‌బుద్దికాదు. మ‌ల‌బ‌ద్ద‌కం వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అధ్య‌య‌నాల ప్ర‌కారం.. ఫైబ‌ర్ ఎక్కువ‌గా తిన‌క‌పోవ‌డం వ‌ల్ల‌, ద్ర‌వాల‌ను ఎక్కువ‌గా తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం వ‌స్తుంటుంద‌ని వెల్ల‌డైంది. మ‌ల‌బ‌ద్ద‌కం వ‌స్తే విరేచ‌నం గ‌ట్టిగా అవుతుంది. చాలా క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తుంది. క‌డుపులో నొప్పి, వికారం, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండే పండ్లు, కూర‌గాయ‌లు, ఆకుకూర‌లు, … Read more

మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారా ? అయితే ఈ 7 ఆహారాల‌ను రోజూ తీసుకోండి.. ఆ స‌మ‌స్య త‌గ్గుతుంది..!

మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య అనేది స‌హ‌జంగానే దాదాపుగా అంద‌రికీ వ‌స్తుంటుంది. దీంతో తీవ్ర‌మైన ఇబ్బందులు క‌లుగుతాయి. ఒక ప‌ట్టాన అది త‌గ్గ‌దు. మ‌ల‌బ‌ద్ద‌కం వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే కింద తెలిపిన 7 ఆహారాల‌ను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే.. 1. రోజూ త‌గినంత నీటిని తాగ‌క‌పోతే శ‌రీరంలో ద్ర‌వాలు త‌గ్గిపోతాయి. దీంతో డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌తారు. ఫ‌లితంగా మ‌ల‌బ‌ద్ద‌కం వ‌స్తుంది. క‌నుక రోజూ త‌గినంత … Read more

మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌కు చెక్ పెట్టే కొబ్బ‌రినూనె.. ఎలా వాడాలంటే..?

మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారా ? అయితే ఈ చిట్కా మీ కోస‌మే. మ‌ల‌బ‌ద్ద‌కాన్ని ఎలా త‌గ్గించుకోవాలో ఇప్పుడు తెలుస‌కుందాం. ఆయుర్వేద ప్ర‌కారం కొబ్బ‌రినూనెలో ఎన్నో ఔష‌ధ‌గుణాలు ఉంటాయి. ఇది మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గిస్తుంది. రోజూ తగిన మోతాదులో దీన్ని తీసుకుంటే మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌లం గ‌ట్టిగా రాకుండా చేస్తుంది. కొబ్బ‌రినూనెలో లిపిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని అందిస్తాయి. కొబ్బ‌రినూనెలో ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు ఉంటాయి. ఇవి పెద్ద పేగులోని క‌ణాల‌ను ప్రభావితం చేస్తాయి. అలాగే … Read more

మలబద్దకం సమస్య నుంచి బయట పడాలంటే ఈ సూచనలు పాటించాలి..!

మలబద్దకం సమస్య అనేది చాలా మందికి వస్తూనే ఉంటుంది. ఇది తీవ్ర ఇబ్బందిని, అవస్థను కలిగిస్తుంది. దేశ జనాభాలో 20 శాతం మంది మలబద్దకంతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. జీవనశైలిలో మార్పులు రావడం, పలు ఇతర కారణాల వల్ల చాలా మందికి మలబద్దకం వస్తుంటుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే తీవ్ర సమస్యగా మారుతుంది. అందువల్ల మలబద్దకం ఉన్న వారు వెంటనే స్పందించాలి. అందుకు గాను కింద తెలిపిన పలు చిట్కాలను పాటించాలి. దీంతో ఆ సమస్య నుంచి … Read more

మ‌ల‌బ‌ద్దకం స‌మ‌స్య‌ను త‌గ్గించే పానీయాలు..!

మ‌ల‌బ‌ద్ద‌కం అనేది స‌హ‌జంగానే చాలా మందికి వ‌స్తుంటుంది. ఇది వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అవి ఏమున్న‌ప్ప‌టికీ మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌ను వెంట‌నే త‌గ్గించుకోవాల్సి ఉంటుంది. లేదంటే అది తీవ్ర స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తుంది. దాని వ‌ల్ల హెమ‌రాయిడ్స్, ఫిష‌ర్స్ వంటి అనారోగ్య స‌మ‌స్యలు వ‌స్తాయి. దీంతో తీవ్ర‌త మ‌రింత ఎక్కువ‌వుతుంది. అయితే మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించుకునేందుకు ప‌లు ర‌కాల జ్యూస్‌లు ఎంతో స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. పైనాపిల్ పండ్ల‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. … Read more

మలబద్దకం సమస్య.. ఆయుర్వేద చిట్కాలు.. సూచనలు..!

మనలో చాలా మంది మలబద్దకం సమస్యతో బాధపడుతుంటారు. కడుపు చాలా బరువుగా ఉందని, విరేచనం సరిగ్గా అవడం లేదని, బద్దకంగా ఉందని డాక్టర్లకు చెబుతుంటారు. అయితే మలబద్దకం అనేది సహజంగానే చాలా మందికి వస్తుంటుంది. ఇది ఈనాటి సమస్య కాదు. ఎప్పటి నుంచో ఉన్నదే. మలవిసర్జన సరిగ్గా జరగకపోవడం లేదా అస్సలు విరేచనం అవకపోవడాన్ని మలబద్దకం అంటారు. ఇది ఉన్న వారు పడే బాధ వర్ణనాతీతం. సాధారణంగా మనం తిన్న ఆహార పదార్థాల నుంచి అవసరమైన పోషకాలను … Read more

మలబద్దకం, కడుపు ఉబ్బరం సమస్యలు ఉన్నాయి.. ఏం చేయాలి ?

ఉసిరికాయ, తానికాయ, కరక్కాయల పొడిని సమాన భాగాల్లో తీసుకుని కలిపి తయారు చేసే మిశ్రమాన్ని త్రిఫల చూర్ణం అంటారు. దీని గురించి చాలా మందికి తెలుసు. కానీ ఎలా వాడాలో తెలియదు. అయితే త్రిఫల చూర్ణం అనేక సమస్యలకు పనిచేస్తుంది. మలబద్దకం, కడుపు ఉబ్బరం, కడుపునొప్పి సమస్యలు ఉన్నవారు ఒక గ్లాస్‌ మజ్జిగలో ఇంగువ, త్రిఫల చూర్ణంలను కొద్ది కొద్దిగా వేసి తీసుకోవాలి. రాత్రి పూట నిద్రకు ఉపక్రమించే ముందు తీసుకుంటే ఫలితం ఉంటుంది. దీని వల్ల … Read more

పొట్ట కింద ఇలా చేస్తే.. మ‌ల‌బ‌ద్ద‌కానికి 10 సెక‌న్ల‌లో చెక్‌..!

sea of energy point pressure constipation

స్థూల‌కాయం, మ‌ద్యం ఎక్కువ‌గా సేవించ‌డం, మాంసాహారాలను అధికంగా తీసుకోవ‌డం, దీర్ఘ కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు వంటి అనేక కార‌ణాల వ‌ల్ల మ‌న‌లో అధిక శాతం మందికి అప్పుడ‌ప్పుడు మ‌ల‌బ‌ద్ద‌కం స‌మస్య వ‌స్తుంటుంది. దీంతో టాయిలెట్ల‌లో గంట‌ల త‌ర‌బ‌డి గ‌డ‌పాల్సి వ‌స్తుంది. తీవ్రంగా కాల‌యాప‌న జ‌ర‌గ‌డ‌మే కాదు, వేద‌న కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. అయితే కింద తెలిపిన చిట్కాను పాటిస్తే కేవ‌లం 10 సెక‌న్ల‌లోనే సుఖ విరేచ‌నం అవుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం ఉండ‌దు. అందుకు ఏం చేయాలంటే.. బొడ్డు కింద … Read more

మ‌ల‌బ‌ద్ద‌కంతో ఇబ్బందులు ప‌డుతున్నారా..? ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు పాటించండి..!

స్థూల‌కాయం, థైరాయిడ్ స‌మ‌స్య‌లు, డ‌యాబెటిస్‌, టైముకు భోజ‌నం చేయ‌క‌పోవ‌డం, మాంసాహారం ఎక్కువగా తిన‌డం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల మ‌న‌లో చాలా మందికి మ‌ల‌బ‌ద్ద‌కం వ‌స్తుంటుంది. అయితే కింద తెలిపిన ప‌లు స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటిస్తే.. మ‌ల‌బ‌ద్ద‌కం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే… * ప్ర‌తి రోజూ రాత్రి నిద్రించ‌డానికి ముందు ఒక గ్లాసు గోరు వెచ్చ‌ని పాల‌ను తాగాలి. లేదా పాల‌లో ఆముదం క‌లుపుకుని కూడా తాగ‌వ‌చ్చు. దీంతో మ‌రుస‌టి రోజు … Read more