Constipation : మలబద్దకం సమస్యకు.. చక్కని పరిష్కారం.. ఇలా చేయాలి..!
Constipation : సోంపు గింజలు.. ఇవి మనందరికీ తెలిసినవే. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ వీటిని ఇష్టంగా తింటారు. ఈ గింజలు చక్కటి రుచిని కలిగి ఉంటాయి. భోజనం చేసిన తరువాత సోంపు గింజలను తినే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది. అలాగే వంటల తయారీలో, తీపి పదార్థాల తయారీలో కూడా దీనిని విరివిరిగా ఉపయోగిస్తారు. సోంపు గింజలను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. … Read more









