Chia Seeds For Constipation : ఒక చిన్న గ్లాస్ చాలు.. ఒక్క ఉదుటున పేగుల్లో ఉన్నదంతా బయటకు ఊడ్చేస్తుంది..!
Chia Seeds For Constipation : ప్రస్తుత తరుణంలో చాలా మంది మలబద్దకం సమస్యను ఎదుర్కొంటున్నారు. ఉదయం టాయిలెట్‌లో విరేచనం సాఫీగా జరగక గంటల తరబడి అలాగే ఉంటున్నారు. దీంతో వారు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. మలబద్దకం అనేది అనేక రకాల కారణాల వల్ల వస్తుంది. కానీ వస్తే మాత్రం జాగ్రత్త వహించాల్సిందే. లేదంటే జీర్ణవ్యవస్థ పనితీరుకు ఆటంకం కలుగుతుంది. ఇది ఇతర వ్యాధులను తెచ్చి పెడుతుంది. కనుక మలబద్దకం సమస్య నుంచి వీలైనంత … Read more









