Sea Of Energy Point : ఈ పాయింట్‌పై ప్రెస్ చేయండి..10 సెకండ్లలోనే మీ మలబద్దకానికి చెక్..!
Sea Of Energy Point : సరైన వేళకు భోజనం చేయకపోవడం, ఆహారపు అలవాట్లు, అనారోగ్యాలు.. వంటి అనేక కారణాల వల్ల మనలో అధిక శాతం మంది మలబద్దకం సమస్యతో బాధపడుతున్నారు. నిత్యం గంటల తరబడి టాయిలెట్స్‌కు వెళ్లినా ఫలితం ఉండడం లేదు. ఎంతో సేపు బలవంతంగా ఓపిక పట్టి మరీ కూర్చున్నా సుఖ విరేచనం అవడం లేదు. దీంతో మలబద్దకం ఇతర అనేక అనారోగ్యాలకూ దారి తీస్తోంది. అయితే కింద ఇచ్చిన ఓ టిప్‌ను పాటిస్తే … Read more









