మద్యం ఎక్కువై హ్యాంగోవర్ సమస్య వచ్చిందా..? అయితే ఈ చిట్కాలను పాటించండి..!
గత రాత్రి ఆల్కహాల్ అధికమైందా? మరుసటి రోజు ఉదయం పదిగంటలైనా హేంగోవర్ దిగటం లేదా? ఇక మరెప్పుడూ తాగరాదని అనుకుంటున్నారా? సాధారణంగా హేంగోవర్ దిగాలంటే పిల్స్ వేయడం, విశ్రాంతి పొందటం చేస్తారు. అయితే సహజ ఆహారాలతో హేంగోవర్ ఎలా అధిగమించాలో చూడండి. నిమ్మరసం, లేదా తగినంత నీరు తాగటం పరిస్ధితిలో మార్పు కనిపిస్తుంది. అయితే 4 సహజ ఆహారాలతో కూడా ఈ హేంగోవర్ తగ్గించుకోవచ్చు. నిమ్మ, ఆరెంజస్, ద్రాక్ష తినండి. వీటిలో వుండే విటమిన్లు, పోషకాలు, యాంటీ…