మ‌ద్యం ఎక్కువై హ్యాంగోవ‌ర్ స‌మ‌స్య వ‌చ్చిందా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

గత రాత్రి ఆల్కహాల్ అధికమైందా? మరుసటి రోజు ఉదయం పదిగంటలైనా హేంగోవర్ దిగటం లేదా? ఇక మరెప్పుడూ తాగరాదని అనుకుంటున్నారా? సాధారణంగా హేంగోవర్ దిగాలంటే పిల్స్ వేయడం, విశ్రాంతి పొందటం చేస్తారు. అయితే సహజ ఆహారాలతో హేంగోవర్ ఎలా అధిగమించాలో చూడండి. నిమ్మరసం, లేదా తగినంత నీరు తాగటం పరిస్ధితిలో మార్పు కనిపిస్తుంది. అయితే 4 సహజ ఆహారాలతో కూడా ఈ హేంగోవర్ తగ్గించుకోవచ్చు. నిమ్మ, ఆరెంజస్, ద్రాక్ష తినండి. వీటిలో వుండే విటమిన్లు, పోషకాలు, యాంటీ … Read more

హ్యాంగోవ‌ర్ స‌మ‌స్య ఉన్న‌వారు ఈ ఒక్క చిట్కాను పాటిస్తే చాలు..

శరీరం ఆల్కహాల్ ను ఒక విషపదార్ధంగా పరిగణిస్తుంది. ఆల్కహాల్ లివర్ లోకి వెళ్ళి అక్కడ బ్రేక్ డవున్ అయ్యేటపుడు ఎసిటల్ డీహైడ్ అనే మరింత విషపదార్ధాన్ని తయారు చేస్తుంది. మీరు తాగుతున్నారంటే ఆల్కహాల్ జీర్ణం చేసేందుకు శరీర సామర్ధ్యాన్ని పెంచుతున్నారన్నమాట. అది మీ రక్తంలో కలిసిపోయేటందుకు సహకరిస్తున్నారు. దీనితో అనేక సైడ్ ఎఫెక్టులు వస్తాయి. ముఖ్యంగా అది మూత్ర విసర్జనను అధికం చేస్తుంది. ఈ కారణంగా శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది పొట్ట లైనింగ్ దెబ్బతిని మంట, తలనొప్పి … Read more

హ్యాంగోవ‌ర్‌ను త‌గ్గించే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేయండి చాలు..!

ఇంట్లో చేసుకునే చిట్కాలతో తరచుగా వచ్చే తలనొప్పులు తగ్గించుకోవడం తేలికే. ప్రతి చిన్న తలనొప్పికి టాబ్లెట్లు మింగాల్సిన అవసరం లేదు. తలనొప్పిని సహజ పరిష్కారాలతో నయం చేసుకోవచ్చు. సహజ పరిష్కారం ఉండగా రకరకాల మందులు వేసి శరీరానికి ఇబ్బంది కలిగించటం మంచిది కాదు. పై పెచ్చు హెర్బల్ వంటి సహజ వైద్యం ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ కు అవకాశమివ్వదు కూడా. తలనొప్పులకు ఇంటి వైద్యం మంచిదంటారు. ఎందుకంటే.. ఇంట్లో చేసుకునే వైద్యం సహజమైనది కనుక. పారాసిటమాల్ … Read more

హ్యాంగోవ‌ర్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేసే ఇంటి చిట్కాలు..!

మ‌ద్యం విప‌రీతంగా సేవించ‌డం వ‌ల్ల హ్యాంగోవ‌ర్ స‌మ‌స్య వ‌స్తుంటుంది. దీంతో త‌ల‌నొప్పి తీవ్రంగా వ‌స్తుంది. అలాగే వికారం, వాంతికి వ‌చ్చిన‌ట్లు ఉండ‌డం అనిపిస్తాయి. కొంద‌రికి వాంతులు కూడా అవుతాయి. తీవ్ర‌మైన దాహం వేస్తుంది. అల‌స‌ట‌గా ఉంటుంది. కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే హ్యాంగోవ‌ర్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. * మ‌ద్యం సేవించ‌డం వ‌ల్ల శ‌రీరం త్వ‌ర‌గా డీహైడ్రేష‌న్ బారిన ప‌డుతుంది. దీంతో హ్యాంగోవ‌ర్ వ‌స్తుంది. క‌నుక నీటిని ఎక్కువ‌గా తాగాల్సి ఉంటుంది. దీని వ‌ల్ల డీహైడ్రేష‌న్ … Read more