మీ దంతాలు పసుపు రంగులోకి మారాయా..? అయితే అందుకు కారణాలు ఇవే..!
చాలామంది దంతాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా పళ్ళు పసుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి. దీని వెనక కారణం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.. నిజానికి పళ్ళు పసుపు రంగులోకి మారితే చూడడానికి అందంగా ఉండదు సరి కదా పంటి ఆరోగ్యం కూడా బాగా దెబ్బతింటుంది. పసుపు రంగులో ఉన్న పళ్ళు తెల్లగా మార్చుకోవడానికి చాలా మంది చూస్తూ ఉంటారు. కానీ అసలు ఎందుకు తెల్లగా ఉండే పళ్ళు పసుపు రంగులోకి వచ్చేస్తాయి.. దానికి కారణం … Read more









