Home Remedies : ఎంతటి గార పట్టిన దంతాలు అయినా సరే.. ఇలా చేస్తే తెల్లగా ముత్యాల్లా మారిపోతాయి..!
Home Remedies : ప్రస్తుత తరుణంలో చాలా మంది దంత సమస్యలతో సతమతం అవుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అయితే దంతాలు పసుపు రంగులో ఉండే సమస్యతో అనేక మంది ఇబ్బందులకు గురవుతుంటారు. దంతాలు పసుపు రంగులో ఉంటే చూసేందుకు ఏమాత్రం సౌకర్యంగా ఉండదు. దీంతో నలుగురిలో తిరగాలన్నా వెనుకడుగు వేస్తుంటారు. అయితే ఇందుకు చింతించాల్సిన పనిలేదు. దంతాలు పసుపు రంగులో ఉన్నవారు ఓ చిట్కాను పాటిస్తే దాంతో దంతాలు తెల్లగా మారిపోతాయి. దంతాలు, చిగుళ్ల … Read more









