Yellow Teeth : మూడంటే మూడే నిమిషాల్లో పసుపు రంగులో ఉన్న దంతాలను తెల్లగా మార్చే చిట్కా..!
Yellow Teeth : ప్రస్తుత తరుణంలో అధిక శాతం మంది దంతాల సమస్యలతో బాధపడుతున్నారు. దంతాల సైజు సరిగ్గా లేదని కొందరు.. దంతాలు సరిగ్గా పెరగడం లేదని కొందరు.. పసుపు, గారతో ఉన్నాయని కొందరు బాధపడుతున్నారు. అయితే మిగిలిన సమస్యలు ఎలా ఉన్నా సరే.. పసుపు రంగులో ఉన్న దంతాలను మాత్రం తెల్లగా మార్చుకోవచ్చు. అందుకు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. ఒక చిన్న చిట్కా పాటిస్తే చాలు.. మూడంటే మూడు నిమిషాల్లోనే మీ పసుపు రంగు దంతాలు … Read more









