కుక్క కాటు గాయం అయిందా.. తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించండి..!
కుక్క కాటు ప్రాణాంతకం. కుక్క కరిస్తే.. వెంటనే వైద్యున్ని కలిసి చికిత్స తీసుకోవాలి. ఆలస్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది. కుక్కలు కరిచిన వెంటనే ప్రథమ చికిత్స చేసుకుని వైద్యున్ని సంప్రదించాలి. చికిత్స తీసుకోవాలి. ఈ క్రమంలో వైద్యులు సూచించే మందులను క్రమం తప్పకుండా వాడాలి. అలాగే కింద సూచించిన చిట్కాలను పాటిస్తే.. గాయం త్వరగా మానేందుకు అవకాశం ఉంటుంది. ఇన్‌ఫెక్షన్ కూడా రాదు. మరి చిట్కాలు ఏమిటంటే… * కొన్ని వేప ఆకులను … Read more