విరేచనాలు అవుతున్నాయా..? ఈ చిట్కాలు పాటించండి..
కారం, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాలను తినడం.. కలుషిత ఆహారం, నీరు తీసుకోవడం.. ఆహార పదార్థాలు పడకపోవడం.. వంటి అనేక కారణాల వల్ల మనలో చాలా మందికి అప్పుడప్పుడు విరేచనాలు వస్తుంటాయి. అయితే వాటికి మన ఇంట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతోనే చెక్ పెట్టవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. * నీళ్ల విరేచనాలు ఏర్పడినప్పుడు గడ్డ పెరుగు తినాలి. రోజులో కనీసం 2 నుంచి 3 కప్పుల పెరుగు తింటే నీళ్ల విరేచనాలు త్వరగా … Read more









