విరేచనాలు, మలబద్దకం.. రెండింటికీ యాపిల్ పండు ఔషధమే.. ఎలాగంటే..?
రోజుకు ఒక యాపిల్‌ను తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదు.. అనే సామెత అందరికీ తెలిసిందే. అయితే అది నిజమే. ఎందుకంటే.. యాపిల్ పండ్లలో అంతటి అసాధారణ పోషక విలువలు ఉంటాయి. అవి అనేక ఆరోగ్యకర ప్రయోజనాలను అందిస్తాయి. యాపిల్ పండ్లలో చాలా తక్కువ క్యాలరీలు ఉండడమే కాదు.. వాటిని తినడం వల్ల బరువు తగ్గుతారు. డయాబెటిస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. అయితే యాపిల్ పండు రెండు రకాల అనారోగ్యల … Read more