తొక్కే కదా అని తీసి పారేయకండి.. అరటి తొక్కతో కలిగే లాభాలు తెలిస్తే..?
మీకు అరటిపళ్ళు తినడమంటే చాలా ఇష్టమా? ఎస్ అని సమాధానం ఇచ్చే వారు కొందరైతే, నాకు ఇష్టంలేదు అని మరికొందరు చెబుతారు. అయితే మరి అరటి తొక్కను ఎంతమంది ఇష్టంగా తీసుకుంటారు అని అడిగితే, మరీ టూమచ్ చేస్తున్నారని అనుకుంటారేమో, ఆ అనుమానం వస్తే మీరు తొక్కపై కాలు వేసినట్లే. ఎందుకంటే అరటితొక్కను తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు. అవునా అంటూ ముక్కునవేలేసుకుంటారు. అరటితొక్క వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల … Read more









