అజీర్ణం సమస్య నుంచి బయట పడేసే అద్భుతమైన చిట్కాలు..!
చలికాలంలో సహజంగానే మనకు తిన్న ఆహారం జీర్ణమవడంలో ఇబ్బందులు తలెత్తుతుంటాయి. కొందరికి ఆహారం నెమ్మదిగా జీర్ణమవుతుంటుంది. ఇక కొందరికైతే అసలు జీర్ణం కాదు. జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అలాంటి వారు ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడాల్సిన పనిలేదు. మన ఇండ్లలో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతోనే అజీర్ణం సమస్యకు చెక్ పెట్టవచ్చు. వాటిని తీసుకుంటే జీర్ణ ప్రక్రియ సాఫీగా జరుగుతుంది. ఇతర జీర్ణ సమస్యలు కూడా పోతాయి. మరి అజీర్ణాన్ని తగ్గించే ఆ చిట్కాలు ఏమిటంటే… అల్లం, ఉప్పు, నిమ్మరసం… … Read more









