Gas Problem : పొట్ట, ఛాతి.. ఎక్కడ గ్యాస్ పట్టినా సరే.. ఇలా చేస్తే చాలు.. గ్యాస్ జన్మలో రాదు..!
Gas Problem : మనల్ని వేధించే జీర్ణ సంబంధిత సమస్యల్లో గ్యాస్ కూడా ఒకటి. ఈ సమస్య కారణంగా మనలో చాలా మంది బాధపడుతూ ఉంటారు. గ్యాస్ కారణంగా పుల్లటి త్రేన్పులు, కడుపులో నొప్పి, కడుపులో అసౌకర్యంగా ఉండడం వంటి ఇతర సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి. ఈ సమస్య నుండి బయటపడడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే కొన్ని చక్కటి చిట్కాలను వాడడం వల్ల మనం చాలా సులభంగా ఈ సమస్య నుండి … Read more









