రోజూ ఒక యాపిల్‌తో.. ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు చెక్‌..!

పండ్లు ఆరోగ్యానికి మంచివ‌ని మ‌నంద‌రీకి తెలుసు. అయితే ఆరోగ్యాన్నిచ్చే పండ్లు అన‌గానే మ‌న‌కు మొద‌ట‌గా గుర్తుకు వ‌చ్చేది యాపిల్‌. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న వారికి పండ్లు తీసుకెళ్లే వారు ఎవ‌రైనా స‌రే మొద‌ట‌గా యాపిల్స్‌కే ప్రాధాన్య‌త‌ను ఇస్తుంటారు. యాపిల్ పండ్ల‌లో నిజంగానే ఎన్నో పోష‌కాలు, ఔష‌ధ గుణాలు ఉంటాయి. ముఖ్యంగా యాపిల్ పండ్ల‌లో గుండెకు మేలు చేసే అంశాలు మ‌రిన్ని ఉన్నాయి. ఆ విశేషాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. యాపిల్ పండ్లు చూసేందుకు చాలా అందంగా ఉంటాయి. కంటికి ఇంపుగా … Read more

యాపిల్‌ పండ్లను రోజులో ఏ సమయంలో తింటే మంచిది ?

రోజూ ఒక యాపిల్‌ పండును తింటే డాక్టర్‌ వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదని చెబుతుంటారు. ఎందుకంటే యాపిల్‌ పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని అందిస్తాయి. అనారోగ్య సమస్యలను రాకుండా చూస్తాయి. అందుకనే యాపిల్‌ పండ్లను తింటే డాక్టర్‌ వద్దకు వెళ్లాల్సిన పని ఉండదని చెబుతుంటారు. యాపిల్‌ పండ్లను తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అధిక బరువు తగ్గడం దగర్నుంచి జీర్ణ సమస్యల వరకు యాపిల్‌ పండ్లు అనేక అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. అయితే … Read more

విరేచ‌నాలు, మ‌ల‌బ‌ద్ద‌కం.. రెండింటికీ యాపిల్ పండు ఔష‌ధ‌మే.. ఎలాగంటే..?

రోజుకు ఒక యాపిల్‌ను తింటే డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌స‌ర‌మే రాదు.. అనే సామెత అంద‌రికీ తెలిసిందే. అయితే అది నిజ‌మే. ఎందుకంటే.. యాపిల్ పండ్ల‌లో అంత‌టి అసాధార‌ణ పోష‌క విలువ‌లు ఉంటాయి. అవి అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. యాపిల్ పండ్ల‌లో చాలా త‌క్కువ క్యాల‌రీలు ఉండ‌డ‌మే కాదు.. వాటిని తిన‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గుతారు. డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయి. గుండె ఆరోగ్యం సుర‌క్షితంగా ఉంటుంది. అయితే యాపిల్ పండు రెండు ర‌కాల అనారోగ్య‌ల … Read more