తిన్నది అరగడం లేదు గొంతులోకి వస్తుంది ఏం చెయ్యాలి?
ఒకవేళ మీకు ఈ ప్రాబ్లం ఎప్పటినుంచో ఉంటే కచ్చితంగా గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ని కన్సల్ట్ చెయ్యండి… మరీ ఎక్కువగా ఉన్నా అశ్రద్ధ చేయవద్దు…ఎందుకంటే అశ్రద్ధ చేసే కొద్దీ ఫుడ్ రిఫ్లెక్ట్ అయినప్పుడు ఫుడ్ తో పాటు కొన్ని రకాల ఆసిడ్స్ కూడా ఫుడ్ తో పాటు మీ గొంతులోకి వచ్చే ప్రమాదం ఉంది దీని వలన…పేగులు ఆహారనాళం, గొంతు డామేజ్ అయ్యే అవకాశం ఉంది.. అలానే వదిలేస్తే…అదే ఓ పెద్ద ప్రమాదకరమైన వ్యాధిగా మారే అవకాశం ఉంది…ఒకవేళ అది…