మీ జుట్టు పట్టులా కాంతివంతంగా మారాలంటే.. ఈ నూనెను తయారు చేసి వాడండి..
ప్రతి ఒక్కరి అందాన్ని జుట్టు రెండింతలు చేస్తుంది. ఆరోగ్యమైన జుట్టు ఉండటం కూడా ఒక అదృష్టమే. ఇప్పుడు బయట ఉన్న పరిస్థితితులు, పర్యావరణ కారణాలు, ఆహారపు అలవాట్లు, బిజీ జీవితం వల్ల ప్రతి ఒక్కరూ జుట్టు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. సిల్కీ, స్మూత్ హెయిర్ కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండటం లేదు. రకరకాల హెయిర్ ప్రొడక్ట్స్ వాడి విసుగెత్తిపోతున్నారు. సౌందర్య నిపుణులు మాత్రం సిల్కీ, స్మూత్ హెయిర్ కావాలంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని, … Read more









