మీ తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారాలంటే పాటించాల్సిన స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు..

తెల్ల జుట్టు అనేది ఇప్పుడు చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. కుర్రకారులో 90 శాతానికి పైగా మంది ఈ తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్నారని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. తెల్ల జుట్టు సమస్యకు అనేక కారణాలు ఉంటాయని, అందుకు తగిన మోతాదులో పోషకాలు లేని ఆహారం ప్రధాన కారణంగా కనిపిస్తుందని, మరికొందరిలో వారి అలవాట్లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్తున్నారు. కారణం ఏదైనా.. జుట్టుకు కావాల్సిన పోషకాలు అందకపోవడం వల్లే తెల్లబడుతుందని వైద్యులు … Read more

పొడిగా ఉండే మీ చ‌ర్మం మృదువుగా మారాలంటే ఈ చిట్కాలను పాటించండి..

వ‌ర్షాకాలంలో డ్రై స్కిన్ కొంద‌రిని వేధిస్తుంటుంది. దీనికి తోడు చర్మంపై మృత కణాలు మరింత ఇబ్బంది పెడుతుంటాయి. హోమ్ రెమిడీస్ తో వీటినుండి చర్మాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. అరకప్పు పాలల్లో నాలుగు స్పూన్ల శనగపిండి, కొద్దిగా బాదం నూనె చేర్చి పేస్టులా చేయండి. దీనిని రోజూ ఒంటికి నలుగులా పట్టించి, తర్వాత స్నానం చేస్తే చర్మంపై మృతకణాలు తొలగి నిగనిగలాడుతుంది. రెండు స్పూన్ల ఓట్స్ లో కొద్దిగా పాలు, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ … Read more

ఈ చిట్కాల‌ను పాటిస్తే క‌ళ్ల కింద ఉండే డార్క్ స‌ర్కిల్స్ దెబ్బ‌కు మాయం అవుతాయి..!

డార్క్ సర్కిల్స్.. ప్రస్తుతం యువత అంతా ఎదుర్కొంటున్న సమస్య ఇది. వర్క్ స్ట్రెస్ వల్లో, లైఫ్ స్టైల్ వల్లో, హెవీ స్ట్రెస్ వల్లో, సరైన నిద్ర లేని కారణంగానో ఇవి ఏర్పడుతుంటాయి. ఇవి మన ముఖ సౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా వీటిని త్వరగా తగ్గించుకోవచ్చని అంటున్నారు నిపుణులు. కలబంద గుజ్జును కళ్ల కింద రాసి 20 నిమిషాలు ఉంచాలి. అది ఆరిపోయిన తర్వాత చల్లటి నీటితో ముఖం కడిగేసుకోవాలి. కలబంద గుజ్జు మన … Read more

మీ ముఖంపై ఉండే ముడ‌త‌లు పోయి అందంగా క‌నిపించాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

అందంగా కనిపించాలి. అందరూ మనల్ని చూస్తే అలా చూస్తూ ఉండిపోవాలి. అని చాలా మంది కోరుకుంటారు. కానీ వయసు పెరిగే కొద్దీ మన చర్మం ముడతలు పడటం మొదలవుతుంది. దీనిని మెయింటెయిన్ చేయడం కోసం నెలకు ఒకసారో, రెండు సార్లో బ్యూటీపార్లర్‌కు వెళ్లాల్సి వస్తుంటుంది. లేని పక్షంలో కాస్తంత ఖర్చు పెట్టుకుని బ్యూటీ నిపుణుల దగ్గర కొన్ని రకాల ఇంజెక్షన్లు చేయించుకున్న వారు కూడా ఉన్నారు. కానీ ముఖంపై ముడతలు వస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు … Read more

మీ ముఖం అందంగా మారాలంటే ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను ట్రై చేయండి..!

అందం ఎవరి సొంతం కాదు. కానీ కొందరు మాత్రం తెల్లగా ఉంటేనే అందంగా ఉన్నట్లు అనుకుంటుంటారు. అందుకోసం తెల్లగా రావాలని అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. సోషల్ మీడియాలో చెప్పే రకరకాల రెమెడీలను ట్రై చేసి లేనిపోని చిక్కుల్లో పడుతుంటారు. కొందరైతే వీటితో చర్మంపై లేనిపోని మచ్చలు వచ్చి మరింత ఆత్మన్యూనతకు గురవుతుంటారు. ముఖంపై ఏదైనా అలర్జీ వస్తే ప్రధానంగా పసుపు రాయడం ద్వారా దానిని చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. తగ్గని సమయంలో వైద్యులను సంప్రదించడం మంచిది. … Read more

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి. కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది. నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది. జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి. బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది. సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి … Read more

ఇవి ఏమిటో.. ఇవి అందించే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏమిటో మీకు తెలుసా..?

పిప్పలి.. దీన్ని మనం తెలుగులో పిప్పళ్లు అని కూడా పిలుస్తాం.. ఇంకా పిప్పళ్లుని ఆంగ్లంలో లాంగ్ పెప్పర్ అంటారు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పిప్పళ్లను సూపర్ ఫుడ్‌గా పేర్కొంటారు.. ఆయుర్వేదంలో పిప్పళ్లను అనేక రోగాలకు దివ్యౌషధంగా ఉపయోగిస్తుంటారు. ఆస్తమా, బ్రోన్కైటిస్, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారిపై పిప్పలి అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది కఫం, శ్లేష్మాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. దీనికి శోథ నిరోధక లక్షణాలు ఉన్నందున, ఇది నొప్పి నివారిణిగా పనిచేస్తుంది.. కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడంలో … Read more

క‌ళ్ల కింద డార్క స‌ర్కిల్స్‌.. అర‌టి తొక్క‌ల‌తో ఇలా చేస్తే పోతాయి..

చాలామంది డార్క్ సర్కిల్స్ వలన ఇబ్బంది పడుతూ ఉంటారు. డార్క్‌ సర్కిల్స్ ముఖం మీద అందాన్ని పాడు చేస్తాయి. మీరు కూడా డార్క్ సర్కిల్స్ తో బాధపడుతున్నారా అయితే కచ్చితంగా మీరు అరటి పండ్లతో డార్క్ సర్కిల్స్ ని ఈ విదంగా దూరం చేసుకోవచ్చు అరటిపండు తొక్కలు తో డార్క్ సర్కిల్స్ ఈజీగా పోతాయి. అరటిపండు తొక్కలో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి డార్క్ సర్కిల్స్ ని తొలగిస్తాయి. అరటిపండు తొక్కలో విటమిన్స్ కూడా సమృద్ధిగా … Read more

5 నిమిషాల్లోనే మీ జుట్టును స‌హ‌జ‌సిద్ధంగా న‌ల్ల‌గా మార్చుకునే చిట్కా.. దీన్ని ఫాలో అయిపొండి చాలు..

వయసు పెరిగే కొద్ది మనలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. వయసు పెరిగే కొద్ది చర్మం ముడతలు పడిపోవడం, జుట్టు తెల్లగా మారిపోవడం ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. ఈరోజుల్లో చిన్న‌ వయసులోనే జుట్టు తెల్లగా అయిపోతోంది. చాలా మంది రకరకాల రంగుల్ని వాడుతున్నారు. జుట్టుని నల్లగా మార్చుకోవడానికి వివిధ పద్ధతుల్ని పాటిస్తున్నారు. అయితే ఐదు నిమిషాల్లో తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం… జుట్టు తెల్లగా అయిపోతుంటే చాలామంది కంగారుపడి రకరకాల … Read more

మీ ముఖంపై ఉండే అవాంఛిత రోమాల‌ను ఇలా తొల‌గించుకోండి..!

చాలా మంది ముఖం పైన అన్ వాంటెడ్ హెయిర్ ఉంటుంది. ఇది వాళ్ళ అందాన్ని పాడు చేస్తుంది. అందుకని తొలగించుకోవాలని చూస్తూ ఉంటారు. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఈ చిట్కాని ట్రై చేయండి. ఎర్ర కందిపప్పుని మీరు స్క్రబ్ లాగ వాడితే కచ్చితంగా ఈ హెయిర్ అనేది పోతుంది రంధ్రాలు కూడా తగ్గుతాయి. స్క్రబ్ చేయడం వలన చర్మంపై ట్యాన్ కూడా పోతుంది చర్మం కాంతివంతంగా మారుతుంది. పచ్చి పాలల్లో కొంచెం ఎర్ర … Read more