మీ ముఖంపై ఉండే ముడ‌త‌లు పోయి అందంగా క‌నిపించాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

అందంగా కనిపించాలి. అందరూ మనల్ని చూస్తే అలా చూస్తూ ఉండిపోవాలి. అని చాలా మంది కోరుకుంటారు. కానీ వయసు పెరిగే కొద్దీ మన చర్మం ముడతలు పడటం మొదలవుతుంది. దీనిని మెయింటెయిన్ చేయడం కోసం నెలకు ఒకసారో, రెండు సార్లో బ్యూటీపార్లర్‌కు వెళ్లాల్సి వస్తుంటుంది. లేని పక్షంలో కాస్తంత ఖర్చు పెట్టుకుని బ్యూటీ నిపుణుల దగ్గర కొన్ని రకాల ఇంజెక్షన్లు చేయించుకున్న వారు కూడా ఉన్నారు. కానీ ముఖంపై ముడతలు వస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు … Read more