పాల పొడిని ఇలా ఉప‌యోగిస్తే చాలు.. మీ ముఖం అందంగా మారి మెరుస్తుంది..

ఇంట్లో పాలు లేకపోతే పాలపొడితో క్షణాలలో పాలు తయారు చేసేస్తాం. అయితే పాల పొడి అనేది ఇన్స్టెంట్ పాలు రెడీ చేయడానికే కాదు.. అందాన్ని సంరక్షించుకోవడానికీ సహాయపడుతుంది అని సౌందర్య నిపుణులు చెబతున్నారు. పాల పొడిలోని లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా మార్చి, కాంతివంతంగా చేస్తుంది. పాల పొడిలోని బీటా హైడ్రాక్సీ యాసిడ్ ఎక్స్ ఫోలియేటింగ్ ఏజెంట్ గా పనిచేసి చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. పాలపొడిలోని విటమిన్ డి చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. పాల పొడి కొలాజెన్…

Read More

క‌ల‌బంద గుజ్జుతో ఇలా చేస్తే మీ పొట్ట మొత్తం క్లీన్ అవుతుంది..!

అలోవెరా ఎన్నో సుగుణాలున్న ఒక ఔషధ మొక్క. కాస్మొటిక్, ఫుడ్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ దీనిలో అంతకుమించిన ఎన్నో మంచి ఔషధ గుణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అలోవెరా 96 శాతం నీటిని కలిగి గుజ్జు ఉంటుంది. అలోవెరాలో గాయాలను మాన్పించే గుణాలు, చర్మాన్ని కోమలంగా మార్చే లక్షణాలూ ఉన్నాయి. వేడి వాతావరణంలో పెరిగే ఈ మొక్కను మనం నీడలో, ఎండలో ఎక్కడైనా పెంచుకోవచ్చు. అలోవెరా గుజ్జునూ, కొబ్బరి నూనెనూ కలిపి…

Read More

వాము ఆకుల‌తో ఇలా చేస్తే దెబ్బ‌కు ద‌గ్గు మాయం..!

వాము ఆకుల రసం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది చాలా మంది వాము ఆకుల రసాన్ని తీసుకుంటూ ఉంటారు. అయితే నిజానికి వాము ఆకుల రసం వల్ల కలిగే ఉపయోగాలు చూస్తే ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. ఎందుకంటే చాలా మందికి వాము ఆకుల వల్ల కలిగే బెనిఫిట్స్ గురించి తెలియదు వాముని కూడా ఎక్కువ మంది వంటల్లో వాడుతూ ఉంటారు వాము వలన కూడా చాలా లాభాలు ఉన్నాయి. వాము ఆకులు లో యాంటీ బ్యాక్టీరియల్…

Read More

త‌ల‌నొప్పి త‌గ్గేందుకు ఈ 4 ఆహారాలను తీసుకోవ‌చ్చు.. కానీ..?

తలనొప్పి చాలామందికి సాధారణ ఆరోగ్య సమస్య. ఎవరికైనా, రోజులో ఎపుడైనా సరే ఇది వచ్చేస్తుంది. ఒత్తిడి, హేంగోవర్, నిద్ర సరిలేకుండుట, మైగ్రేన్ వంటి కారణాలుండవచ్చు. మరి దీనినుండి విముక్తి పొందాలంటే సాధారణంగా ప్రతివారూ 4 అలవాట్లు ఆచరిస్తారు. తలనొప్పి వచ్చిందంటే, కాఫీ తాగేస్తారు. కాని ఇది నరాల వ్యవస్ధను ఉద్రేకపరచే ఒక ఔషధం. తాగిన తర్వాత మూత్రం పోసేసినా సరే….దాని ప్రభావం 5 గంటలపైగా వుంటుంది. అందరూ రెండు కప్పులు తాగేస్తే తలనొప్పి పోతుందనుకుంటారు కాని, తాత్కాలికంగా…

Read More

ఈ నాచుర‌ల్ టిప్స్‌ను పాటిస్తే మీ జుట్టు న‌ల్ల‌గా మారుతుంది..

ఒకప్పుడు ముసలితనం వచ్చాక మొదలయ్యే తెల్ల వెంట్రుకలు… ఇప్పుడు చిన్న వయసులోనే కనిపిస్తున్నాయి. జీవనశైలి మార్పులూ, పోషకాల లేమి, మెలనిన్ తక్కువగా ఉండటం వంటివన్నీ ఇందుకు కారణాలే. ఈ సమస్యను అధిగమించడానికి ఈ చిట్కాలు కొంతవరకూ తోడ్పడతాయి. విటమిన్ మాత్రలు: సి, ఇ, బి7, బి9, బి12 వంటి విటమిన్ల లోపం కారణంగా కూడా తెల్ల జుట్టు రావొచ్చు. తీవ్రమైన ఐరన్, జింక్ లోపంతోనూ ఈ ఇబ్బంది ఎదురవుతుంది. ఇలాంటప్పుడు వైద్యుల్ని సంప్రదిస్తే… సంబంధిత సప్లిమెంట్లను సూచిస్తారు….

Read More

త‌ల‌నొప్పి తీవ్రంగా ఉందా.. ఈ నాచుర‌ల్ టిప్స్‌ను పాటించి చూడండి..

తలనొప్పి భరించలేక చాలామంది రెగ్యులర్ గా పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. ఇది ప్రమాదకరమని చెబుతున్నారు నిపుణులు. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. తలనొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని చిట్కాలను పాటించి చూడండి. తాజా ద్రాక్ష పండ్లను తీసుకొని జ్యూస్ చేసి తాగడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ జ్యూస్ ను రోజుకు రెండుసార్లు తాగితే సరిపోతుంది. ఒత్తిడిని, ఒళ్లు నొప్పులను తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది అల్లం. తల నొప్పిని కూడా తగ్గుస్తుంది….

Read More

చెవుల్లో ఉండే గులిమిని ఇలా ఈజీగా క్లీన్ చేసుకోండి..!

చెవుల్లో గులిమి తీసుకోవడం గురించి కూడా చెప్పాలా అని మీరు అనుకోవచ్చు.. కానీ చెప్పాలి.. ఈరోజుల్లో ఎవ్వరూ ఈ విషయంలో సరైన పద్ధతి పాటించడం లేదు.. బస్టాండ్‌, రైల్వేస్టేషన్లలో గులిమి తీసే వాళ్లు ఉంటారు.. కొంతమంది వారి దగ్గర తీయించుకుంటారు. అసలు ఇది మంచి అలవాటు కాదు.. అదొక పెద్ద స్కామ్.. ఇక కొంమంది అయితే.. ఇయర్‌ బడ్స్‌ ఉపయోగించి తెగ తిప్పేస్తుంటారు.. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో వినికిడి సమస్య వస్తుంది. కింద తెలిపిన స‌హ‌జ‌సిద్ధ‌మైన…

Read More

కాక‌ర‌కాయ‌లు, వేపాకుతో ఇలా చేస్తే షుగ‌ర్ దెబ్బ‌కు మాయం..

కాక‌ర‌కాయ‌ల‌ను తినేందుకు చాలా మంది అంత‌గా ఇష్టం చూపించ‌రు. ఎందుకంటే ఇవి చేదుగా ఉంటాయి. కానీ వీటిలో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయి. షుగ‌ర్‌ను త‌గ్గించేందుకు కాక‌ర‌కాయల జ్యూస్ తాగాల‌ని వైద్యులు చెబుతుంటారు. అయితే కాక‌ర‌కాయ‌ల‌తో ర‌సం త‌యారు చేసి కింద చెప్పిన విధంగా చేసినా చాలు, షుగ‌ర్ త‌గ్గుతుంది. ఇంకా అనేక లాభాలు క‌లుగుతాయి. ఇక ఆ వివ‌రాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. కాకరకాయలు, ఒక కిలో వేపాకు రెండింటిని కలిపి చట్నీ లాగా చెయ్యాలి….

Read More

బొప్పాయి ఆకుల‌ను ఇలా తీసుకోవాలి.. ప్లేట్‌లెట్లు వేగంగా పెరుగుతాయి..

డెంగ్యూ వ్యాధి వ‌చ్చిన వారి ప‌రిస్థితి ఎలా ఉంటుందో అంద‌రికీ తెలుసు. తీవ్ర‌మైన జ్వ‌రం, త‌ల‌నొప్పి, కండ‌రాల నొప్పులు, కీళ్ల నొప్పులు, చ‌ర్మంపై ద‌ద్దుర్లు వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. అస‌లు స‌రిగ్గా నిలుచోలేరు. కూర్చోలేరు. బెడ్‌కే ప‌రిమితం కావ‌ల్సి వ‌స్తుంది. గంట‌లు గ‌డుస్తున్న కొద్దీ ఆరోగ్యం మ‌రింత క్షీణించి ప్రాణాల‌కు ప్ర‌మాదం క‌లిగే అవకాశం ఉంటుంది. అయితే ఇవే కాదు, డెంగ్యూ వచ్చిన వారి ర‌క్తంలో ఉండే ప్లేట్‌లెట్ల సంఖ్య కూడా బాగా త‌గ్గుతుంది. దీంతో ఆరోగ్యం…

Read More

ఈ చిట్కాల‌ను రోజూ పాటిస్తే మీ జుట్టుకు ఎలాంటి ఢోకా ఉండ‌దు..!

ఈ మ‌ధ్య కాలంలో స్త్రీలు మాత్ర‌మే కాదు పురుషులు కూడా త‌మ శిరోజాల సంర‌క్ష‌ణ‌కు అధిక ప్రాధాన్య‌త‌ను ఇస్తున్నారు. ఇక జుట్టు రాలిపోవ‌డం అన్న‌ది ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారింది. మ‌హిళ‌లు త‌మ జుట్టు రాలిపోతుంద‌ని తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు. అలాగే పురుషులు బ‌ట్ట‌త‌ల వ‌స్తుందేమోన‌ని భ‌య‌ప‌డుతున్నారు. దీనికి తోడు చుండ్రు, జుట్టు చిట్లిపోవ‌డం వంటి స‌మ‌స్య‌లు కూడా ఇబ్బంది పెడుతున్నాయి. అయితే రోజువారి దిన‌చ‌ర్య‌లో భాగంగా కొన్ని చిట్కాల‌ను పాటిస్తే దాంతో శిరోజాల‌ను సంర‌క్షించుకోవ‌డం చాలా తేలిక‌వుతుంది….

Read More