బొప్పాయి ఆకుల‌ను ఇలా తీసుకోవాలి.. ప్లేట్‌లెట్లు వేగంగా పెరుగుతాయి..

డెంగ్యూ వ్యాధి వ‌చ్చిన వారి ప‌రిస్థితి ఎలా ఉంటుందో అంద‌రికీ తెలుసు. తీవ్ర‌మైన జ్వ‌రం, త‌ల‌నొప్పి, కండ‌రాల నొప్పులు, కీళ్ల నొప్పులు, చ‌ర్మంపై ద‌ద్దుర్లు వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. అస‌లు స‌రిగ్గా నిలుచోలేరు. కూర్చోలేరు. బెడ్‌కే ప‌రిమితం కావ‌ల్సి వ‌స్తుంది. గంట‌లు గ‌డుస్తున్న కొద్దీ ఆరోగ్యం మ‌రింత క్షీణించి ప్రాణాల‌కు ప్ర‌మాదం క‌లిగే అవకాశం ఉంటుంది. అయితే ఇవే కాదు, డెంగ్యూ వచ్చిన వారి ర‌క్తంలో ఉండే ప్లేట్‌లెట్ల సంఖ్య కూడా బాగా త‌గ్గుతుంది. దీంతో ఆరోగ్యం … Read more