సీతాఫలం ఆకులతో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా.. తెలిస్తే వెంటనే వాడుతారు..!
సీతాఫలం… చలి కాలం సీజన్‌లో మనకు లభించే పండ్లలో ఇది కూడా ఒకటి. దీంట్లో విటమిన్ ఎ, మెగ్నిషియం, పొటాషియం, ఫైబర్, విటమిన్ బి6, కాల్షియం, విటమిన్ సి, ఐరన్ వంటి అత్యంత ముఖ్యమైన పోషకాలు ఎన్నో ఉన్నాయి. దీన్నినిత్యం మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల దాంతో మనకు ఎన్నో రకాల అనారోగ్యాలు దూరమవుతాయి. సీతాఫలమే కాదు దీని ఆకులు, బెరడు, వేరు… ఇలా అన్ని భాగాలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. వాటితో కలిగే లాబాలను…