ఆస్తమా సమస్య ఇబ్బంది పెడుతుందా.. అయితే ఈ సహజసిద్ధమైన ఇంటి చిట్కాలను పాటించండి..
శ్వాసకోస వ్యాధులు చాలా ప్రమాదకరం.. ఇవి అప్పటివరకూ కామ్‌గానే ఉంటాయి.. సడన్‌గా ఏం అవుతుందో ఏమో కానీ.. అప్పటికప్పుడే సీరియస్ అయిపోతాయి.. అన్నం, నీరులేకున్నా.. ఒకరోజు పాటు ఉండొచ్చేమో కానీ.. గాలిపీల్చుకోకుండా మనిషి అరగంట కూడా ఉండలేడు.. అలాంటిది ఈ వ్యాధులు శ్వాసమీద ప్రభావం చూపిస్తాయి.. అలాంటిదే ఆస్తమా కూడా..ఈ వ్యాధి బారిన పడిన వారు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతారు. ఆస్తమా బారిన పడడానికి అనేక కారణాలు ఉన్నాయి. కొన్ని ఇంటి చిట్కాల…