క‌డుపు నొప్పి.. చిన్న క‌థ‌.. నేటి స‌మాజం అలాగే ఉంది..!

పెళ్లి బాగా జరిగింది. ఆ తర్వాత రోజు రిసెప్షన్ కూడా అయిపోయింది. మూడో రోజు ఎవరిళ్లకు వాళ్లు వెళ్లాలి. చుట్టాలు సామాన్లు సర్దుకుని బస్టాండ్ బాట పట్టారు. ఆటోలు రోడ్డు మీద వరుసగా సాగుతున్నాయి. వాటి వేగానికి లోపల మాటలు పోటీ పడుతున్నాయి. కొంచెం తొందరగా పోనీ బాబూ.. ప్ర‌యాణికుల అరుపులు.. ఏమైంది?.. అన్నాడు ఆటో డ్రైవ‌ర్‌. ఏంటో! కడుపులో ఒకటే నొప్పి. తొందరగా బస్టాండ్‌లో పడితే ఏదో బస్సెక్కి పడుకోవచ్చు. కాస్త నెమ్మదిస్తుంది.. అన్నారు. ఇవాళ … Read more

క‌డుపు నొప్పి వ‌చ్చేందుకు కార‌ణాలు ఇవే.. పాటించాల్సిన ఇంటి చిట్కాలు..

కడుపు నొప్పి చాలా సాధారణ సమస్య, దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. మీరు ఎదుర్కొంటున్న కడుపు నొప్పికి కొన్ని సాధారణ కారణాలు ఉన్నాయి. కొన్ని రకాల ఆహారాలు లేదా గాలిని మింగడం వల్ల వస్తుంది. ఎక్కువగా తినడం లేదా కడుపుని ఇబ్బంది పెట్టే ఆహారాలు తీసుకోవడం వల్ల వస్తుంది. మలం కదలడంలో ఇబ్బంది కడుపు నొప్పికి దారితీస్తుంది. తరచుగా వదులుగా ఉండే కదలికలు కడుపు నొప్పికి కారణమవుతాయి. కలుషితమైన ఆహారం తీసుకోవడం వల్ల వస్తుంది. వైరస్ లేదా … Read more

క‌డుపు నొప్పి నుంచి బ‌య‌ట ప‌డాలంటే.. వీటిని తీసుకోవాలి..!

కడుపు నొప్పికి రకరకాల కారణాలున్నాయి. మలబద్దకం, గ్యాస్, లాక్టోజ్ సరిగ్గా జీర్ణం కాకపోవడం, డయేరియా, ఒత్తిడి మొదలగు అనేక కారణాలున్నాయి. ఐతే వీటన్నిటి నుండి విముక్తి పొంది కడుపునొప్పిని దూరం చేసుకోవచ్చు. అలా దూరం చేసుకోవాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. మలబద్దకం అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. దీనికి ప్రధాన కారణం పీచు పదార్థాలని ఎక్కువగా తీసుకోకపోవడమే. మలబద్దకం నుండి ఉపశమనం పొందాలంటే పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. నీళ్ళూ ఎక్కువగా తాగకపోవడం, … Read more

Stomach Pain : క‌డుపునొప్పి తగ్గ‌డానికి అద్భుత‌మైన ఇంటి చిట్కాలు.. ఇలా చేయాలి..!

Stomach Pain : క‌డుపు నొప్పి.. మ‌న‌ల్ని వేధించే జీర్ణ సంబంధింత స‌మ‌స్య‌ల్లో ఇది కూడా ఒక‌టి. క‌డుపు నొప్పి రావ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. ఇన్ఫెక్ష‌న్స్, అతిగా తిన‌డం, ఒకేసారి ఎక్కువ‌గా నీటిని తాగ‌డం, వాతావ‌ర‌ణంలో మార్పులు, ఫుడ్ పాయిజ‌న్, బ్యాక్టీరియా క‌లిగిన నీటిని తాగ‌డం, అజీర్తి వంటి వివిధ కార‌ణాల చేత క‌డుపు నొప్పి వ‌స్తూ ఉంటుంది. అలాగే నేటి త‌రుణంలో ర‌సాయ‌నాలు క‌లిగిన ఆహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి … Read more

Stomach Pain : క‌డుపునొప్పితో అవ‌స్థ ప‌డుతున్నారా.. ఇలా చేయండి..!

Stomach Pain : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అనేక ర‌కాల జీర్ణ స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. వాటిల్లో ముఖ్యంగా క‌డుపు నొప్పి కూడా ఒక‌టి. ఇది వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. తిన్న ఆహారం జీర్ణం కాక‌పోయినా.. అధికంగా ఆహారం తీసుకున్నా.. ఎక్కువ మ‌సాలాలు, కారం ఉన్న ఆహారాల‌ను తీసుకున్నా లేదా.. మాంసాహారం ఎక్కువ‌గా తిన్నా.. మ‌న‌కు అప్పుడ‌ప్పుడు క‌డుపులో నొప్పి వ‌స్తుంటుంది. దీంతో విల‌విల‌లాడిపోతాం. అయితే సాధార‌ణంగా వ‌చ్చే క‌డుపు నొప్పికి ఇంగ్లిష్ మెడిసిన్ … Read more

ఈ ఆహారాల‌ను ఎక్కువ‌గా తింటే ప్ర‌మాదం.. క‌డుపునొప్పి వ‌స్తుంది జాగ్ర‌త్త‌..!

సాధార‌ణంగా ఒక్కొక్క‌రి శ‌రీరం ఒక్కో విధంగా నిర్మాణ‌మై ఉంటుంది. అందువ‌ల్ల అంద‌రికీ అన్ని ప‌దార్థాలు న‌చ్చ‌వు. ఇక కొంద‌రికి కొన్ని ప‌దార్థాలు ప‌డ‌వు. దీంతో వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. వాటిల్లో క‌డుపు నొప్పి ఒక‌టి. ప‌డని ఆహారాల‌ను తింటే కొంద‌రికి అల‌ర్జీలు వ‌స్తాయి. కొంద‌రికి విరేచ‌నాలు అవుతాయి. కానీ కొంద‌రికి క‌డుపునొప్పి వ‌స్తుంది. మ‌రి క‌డుపు నొప్పికి కార‌ణం అయ్యే ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! * ప‌చ్చి కూర‌గాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల … Read more