కడుపు నొప్పి.. చిన్న కథ.. నేటి సమాజం అలాగే ఉంది..!
పెళ్లి బాగా జరిగింది. ఆ తర్వాత రోజు రిసెప్షన్ కూడా అయిపోయింది. మూడో రోజు ఎవరిళ్లకు వాళ్లు వెళ్లాలి. చుట్టాలు సామాన్లు సర్దుకుని బస్టాండ్ బాట పట్టారు. ఆటోలు రోడ్డు మీద వరుసగా సాగుతున్నాయి. వాటి వేగానికి లోపల మాటలు పోటీ పడుతున్నాయి. కొంచెం తొందరగా పోనీ బాబూ.. ప్రయాణికుల అరుపులు.. ఏమైంది?.. అన్నాడు ఆటో డ్రైవర్. ఏంటో! కడుపులో ఒకటే నొప్పి. తొందరగా బస్టాండ్‌లో పడితే ఏదో బస్సెక్కి పడుకోవచ్చు. కాస్త నెమ్మదిస్తుంది.. అన్నారు. ఇవాళ … Read more









