జీర్ణాశయంలో అల్సర్‌తో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇలా చేయండి..
చాలా మంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఎక్కువమంది బాధపడుతున్న వాటిలో స్టమక్ అల్సర్ కూడా ఒకటి. స్టమక్ కల్చర్ వలన ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా కామన్ గా ఇవి వస్తుంటాయి. పైగా ఎంతో నొప్పి కలుగుతూ ఉంటాయి. అయితే స్టమక్ అల్సర్ లకి మెడికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అయినప్పటికీ ఇంటి చిట్కాలు కూడా బాగా పనిచేస్తాయి. ఒకవేళ కనుక మీరు ఇంటి చిట్కాలని ప్రయత్నం చేయాలని అనుకుంటే వీటిని ప్రయత్నం చేయొచ్చు. ప్రోబయోటిక్స్ ని … Read more









