వేపాకులతో ఇలా చేస్తే.. మీ ముఖంపై ఒక్క మొటిమ కూడా ఉండదు..
వేపనీళ్లు మొటిమలు, మచ్చలు, బ్లాక్ హెడ్స్ ని నివారిస్తాయి. అర లీటరు నీటిలో గుప్పెడు వేపాకులు వేసి పొయ్యిమీద పెట్టాలి. నీళ్లు ఆకుపచ్చని రంగులోకి మారేవరకూ మరిగించి దింపేయాలి. చల్లారాక వడకట్టి ఓ సీసాలోకి తీసుకుని ఫ్రిజ్ లో పెట్టాలి. ప్రతీరోజూ ఈ నీటిలో దూది ముంచి ముఖానికి రాసుకుని కాసేపయ్యాక కడిగేయాలి. ఫలితంగా కొన్నాళ్లకు మొటిమలూ, వాటి తాలూకు మచ్చలూ పోతాయి. పొడిచర్మం ఉన్నవారికి వేపపొడి మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది. వేప ఆకుల పొడిలో కాసిని … Read more









