Neem Leaves : వేప ఆకుల‌ను మెత్త‌గా నూరి జుట్టుకు ప‌ట్టిస్తే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Neem Leaves : స‌ర్వ‌రోగ నివారిణి అయిన వేప చెట్టు గురించి మ‌నంద‌రికీ తెలుసు. మ‌న‌కు వ‌చ్చే అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో వేప చెట్టు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. వేప చెట్టులో ప్ర‌తి భాగం ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. మ‌న ఆరోగ్యానికి వేప చెట్టు చేసే మేలు అంతా ఇంతా కాదు. వేప చెట్టును పూజించే సంప్ర‌దాయం కూడా మ‌న‌కు ఉంది. మ‌న‌కు వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల‌తోపాటు జుట్టును, చ‌ర్మాన్ని … Read more

Neem Leaves : వేప ఆకుల‌ను దంచి గోలీల్లా చేసి వేసుకుంటే.. ఏమ‌వుతుందో తెలుసా..?

Neem Leaves : ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క అన‌గానే మ‌న‌లో చాలా మందికి ముందుగా గుర్తుకు వ‌చ్చేది వేప చెట్టు. వేప చెట్టు ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుందని అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో ఇది ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని మ‌నంద‌రికీ తెలుసు. వేప చెట్టు గాలి త‌గిలితేనే రోగాలు ప‌రుగులు తీస్తాయ‌ని పెద్ద‌లు చెబుతుండే వారు. వేప‌చెట్టు ఆకులు, కాయ‌లు, కాండం, బెర‌డు, పువ్వులు, వేర్లు ఇలా ప్ర‌తి భాగం ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. … Read more

Mosquito Problem : ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రికీ తెలియ‌దు.. వేపాకుల‌తో ఇలా చేస్తే.. ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాలేదు..!

Mosquito Problem : మ‌న చుట్టూ ప‌రిస‌ర ప్రాంతాల్లో వేప చెట్లు ఎక్కువ‌గా పెరుగుతుంటాయి. పూర్వ కాలం నుంచి వేప చెట్టుకు చెందిన అన్ని భాగాల‌ను ప‌లు వ్యాధుల‌ను, అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసేందుకు చికిత్స‌లో ఉప‌యోగిస్తూ వ‌స్తున్నారు. ఇక ఆయుర్వేదంలోనూ వేపను ప్ర‌ధానంగా ఉప‌యోగిస్తారు. ఈ చెట్టు ఆకులు, పువ్వులు, బెర‌డును ప‌లు ఔష‌ధాల త‌యారీలో వాడుతారు. అయితే వేప ఆకుల్లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. అవి క్రిమి కీట‌కాల‌ను త‌రిమివేస్తాయి. అందుక‌నే అమ్మ‌వారు … Read more

Neem Leaves : స్నానం చేసే నీటిలో త‌ప్ప‌నిస‌రిగా వేపాకుల‌ను వేయాల్సిందే.. ఈ అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు..!

Neem Leaves : వేప చెట్లు మ‌న‌కు ఎక్క‌డ చూసినా క‌నిపిస్తాయి. అందువ‌ల్ల మ‌న‌కు వేపాకుల‌ను పొంద‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. వేపాకులు వేసిన నీటితో స్నానం చేయ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. వేపాకుల్లో ఫ్యాటీ యాసిడ్లు, లిమోనోయిడ్స్, విట‌మిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం వంటి పోష‌కాలు ఉంటాయి. ఇవి అనేక చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను న‌యం చేస్తాయి. అందువ‌ల్ల గోరు వెచ్చ‌ని నీటితో స్నానం చేయ‌డంతోపాటు ఆ నీటిలో వేపాకుల‌ను వేయాలి. ఈ క్ర‌మంలోనే … Read more

డ‌యాబెటిస్‌ను అదుపు చేసే వేపాకులు.. ఎలా తీసుకోవాలంటే..?

ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువ‌గా ఉంటే దాన్ని డ‌యాబెటిస్ అంటారు. ఇందులో టైప్ 1, 2 అని రెండు ర‌కాలు ఉంటాయి. రెండో ర‌కం డ‌యాబెటిస్ అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం వ‌ల్ల వ‌స్తుంది. అయితే దీన్ని అదుపు చేసేందుకు వేపాకులు బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. సైంటిస్టులు చెబుతున్న ప్ర‌కారం డ‌యాబెటిస్‌ను కంట్రోల్ చేసేందుకు వేపాకులు బాగా ప‌నికొస్తాయి. అందుకు ఏం చేయాలంటే… నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే కొన్ని వేపాకుల‌ను అలాగే న‌మిలి మింగాలి. లేదా వేపాకుల‌తో క‌షాయం కాచి … Read more

ఔష‌ధ విలువ‌లు గ‌ల వేప ఆకులు.. ఏయే అనారోగ్యాల‌కు ప‌నిచేస్తాయంటే..?

ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో కాదు కానీ గ్రామాల్లో మ‌న‌కు దాదాపుగా ఎక్క‌డ చూసినా వేప చెట్లు క‌నిపిస్తాయి. ఎండాకాలంలో వేప చెట్లు మ‌న‌కు నీడ‌నిస్తాయి. చ‌ల్ల‌ని నీడ కింద సేద‌తీరుతారు. అయితే వేప చెట్టు ఆకులు ఎన్నో విలువైన ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. వేప ఆకుల‌ను ఆయుర్వేద వైద్యంలో ఎప్ప‌టి నుంచో ఉప‌యోగిస్తున్నారు. వేప ఆకుల‌తో పొడి త‌యారు చేసుకుని దాన్ని ఉప‌యోగించ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దాంతో అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. … Read more