Mosquito Problem : ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు.. వేపాకులతో ఇలా చేస్తే.. ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాలేదు..!
Mosquito Problem : మన చుట్టూ పరిసర ప్రాంతాల్లో వేప చెట్లు ఎక్కువగా పెరుగుతుంటాయి. పూర్వ కాలం నుంచి వేప చెట్టుకు చెందిన అన్ని భాగాలను పలు వ్యాధులను, అనారోగ్య సమస్యలను నయం చేసేందుకు చికిత్సలో ఉపయోగిస్తూ వస్తున్నారు. ఇక ఆయుర్వేదంలోనూ వేపను ప్రధానంగా ఉపయోగిస్తారు. ఈ చెట్టు ఆకులు, పువ్వులు, బెరడును పలు ఔషధాల తయారీలో వాడుతారు. అయితే వేప ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అవి క్రిమి కీటకాలను తరిమివేస్తాయి. అందుకనే అమ్మవారు … Read more









