ఔషధ విలువలు గల వేప ఆకులు.. ఏయే అనారోగ్యాలకు పనిచేస్తాయంటే..?
పట్టణాలు, నగరాల్లో కాదు కానీ గ్రామాల్లో మనకు దాదాపుగా ఎక్కడ చూసినా వేప చెట్లు కనిపిస్తాయి. ఎండాకాలంలో వేప చెట్లు మనకు నీడనిస్తాయి. చల్లని నీడ కింద సేదతీరుతారు. అయితే వేప చెట్టు ఆకులు ఎన్నో విలువైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. వేప ఆకులను ఆయుర్వేద వైద్యంలో ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నారు. వేప ఆకులతో పొడి తయారు చేసుకుని దాన్ని ఉపయోగించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. దాంతో అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. … Read more









