నల్లటి మచ్చలకు, ముడతలకు చింతపండుతో చెక్ పెట్టండి..

పింపుల్స్, యాక్నే వంటి సమస్యల కారణంగా ఏర్పడిన నల్లటి మచ్చలు అంత ఈజీగా పోవు. ఇది అమ్మాయిలకే కాదు అబ్బాయిలని కూడా వేధించే అతి పెద్ద సమస్య. కొంతమందికి ఈ సమస్య మరింత పెద్దదిగా ఉంటుంది. దీంతో బయటకు వెళ్లాలన్నా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ నల్లటి మచ్చలు చర్మంలో కలవాలంటే చాలా సమయం పడుతుంది. వీటిని తొలగించడానికి మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్స్ వాడుతూ ఉంటారు. ఒక్కోసారి అవి పని చేసినప్పటికీ.. వాటిలో ఉండే కెమికల్స్ … Read more