అవాంఛిత రోమాలు ఉన్నాయా.. అయితే ఈ చిట్కాలను పాటించండి..
అవాంఛిత రోమాలు (unwanted hair) అంటే సాధారణంగా శరీరంలో ఉండకూడని లేదా చూడటానికి అసహ్యంగా కనిపించే వెంట్రుకలు. ఇవి ముఖం, గడ్డం, ఛాతీ, చేతులు, కాళ్లు మొదలైన ప్రాంతాల్లో పెరుగుతాయి. అవాంఛిత రోమాలకు హార్మోన్ల అసమతుల్యత, జన్యుపరమైన కారణాలు, కొన్ని వైద్య పరిస్థితులు వంటివి కారణం కావచ్చు. అవాంఛిత రోమాలను తొలగించడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. వ్యాక్సింగ్.. ఇది జుట్టును మూలంతో సహా తొలగిస్తుంది. కొంతకాలం పాటు జుట్టు తిరిగి రాకుండా చేస్తుంది. థ్రెడింగ్ లో జుట్టును…