అర్జున వృక్షం గొప్పతనం తెలుసా?వైద్యపరంగా అబ్బుర పరిచే అద్భుత శక్తి దాని సొంతం.!

అర్జున వృక్షం( తెల్లమద్ది) భారతదేశంలో పెరిగే కలప చెట్టు. ఇది ఆయుర్వేదంలో ఔషధంగా విస్తృతంగా ఉపయోగపడుతుంది.ఇది తెలుపు, ఎరుపు రంగుల్లో లభిస్తుంది. ఈ చెట్టు యొక్క శాస్త్రీయ నామం టెర్మినలియ అర్జున.దీని వల్ల కలిగే లాభాలపై కన్నేసిన శాస్త్రవేత్తలు…..దీనిపై ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. గుండెజబ్బుల వారికి, అస్తమా ఉన్నవారికి, ఎముకలు విరిగిన వారికి దీనిని ఔషదంగా ఉపయోగించి వారి వారి రోగాలను నయం చేయవొచ్చట.! అంతే కాక అర్జున బెరడులో కాల్షియం, అల్యూమినియం , మెగ్నీషియం … Read more

Arjuna Tree Bark : వీర్యం బాగా త‌యార‌య్యేందుకు.. దీన్ని రోజూ తీసుకోవాలి..!

Arjuna Tree Bark : అర్జున వృక్షం (తెల్లమద్ది). భారతదేశంలో పెరిగే కలప చెట్టు. ఇది ఆయుర్వేదంలో ఔషధంగా విస్తృతంగా ఉపయోగపడుతుంది. తెలుపు, ఎరుపు రంగుల్లో ఉంటుంది. గుండెజబ్బులు, ఆస్త‌మా ఉన్న‌వారికి, ఎముక‌లు విరిగిన వారికి ఎంత‌గానో మేలు చేస్తుంది. దీని బెర‌డులో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. ప‌లు ఆయుర్వేద ఔష‌ధాల్లోనూ దీన్ని వాడుతారు. * అర్జున వృక్షం బెర‌డును పాల‌లో వేసి బాగా మ‌రిగించి డికాష‌న్ కాయాలి. దాన్ని ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగుతుండాలి. గుండె … Read more