Arjuna Tree Bark : వీర్యం బాగా తయారయ్యేందుకు.. దీన్ని రోజూ తీసుకోవాలి..!
Arjuna Tree Bark : అర్జున వృక్షం (తెల్లమద్ది). భారతదేశంలో పెరిగే కలప చెట్టు. ఇది ఆయుర్వేదంలో ఔషధంగా విస్తృతంగా ఉపయోగపడుతుంది. తెలుపు, ఎరుపు రంగుల్లో ఉంటుంది. గుండెజబ్బులు, ఆస్తమా ఉన్నవారికి, ఎముకలు విరిగిన వారికి ఎంతగానో మేలు చేస్తుంది. దీని బెరడులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. పలు ఆయుర్వేద ఔషధాల్లోనూ దీన్ని వాడుతారు. * అర్జున వృక్షం బెరడును పాలలో వేసి బాగా మరిగించి డికాషన్ కాయాలి. దాన్ని ఉదయాన్నే పరగడుపున తాగుతుండాలి. గుండె … Read more









