పంటి నొప్పి సమస్యను తగ్గించే అద్భుతమైన చిట్కాలు.. ఇలా చేయండి చాలు..
ఇప్పుడున్న జీవనవిధానం వల్ల, ఆహారపు అలవాట్లలో మార్పులు వల్ల, చాలా మందికి సాధారణంగా వచ్చే సమస్య పంటి నొప్పి సమస్య. దీనికి ప్రధాన కారణం ఏంటంటే. .పిల్లలుకాని, పెద్దలు కానీ ఎక్కువగా చక్కెర పదార్థాలు తీసుకోవడం, క్యాల్షియం తక్కువగా ఉండడం,నీటిలో ప్లోరిన్ ఎక్కువగా ఉండడం వల్ల పళ్ళ పై వున్న డెంటిన్ దెబ్బతినడం వంటి కారణాల వల్ల పళ్ళ సమస్య మొదలవుతుంది.అయితే ఇక ఈ సమస్య నుంచి ఉపశమనం కలగడం కోసం మార్కెట్లో దొరికే ఎన్నో ఉత్పత్తులను…