ట్యానింగ్‌, స‌న్‌బ‌ర్న్ స‌మ‌స్య‌ల‌ను తొల‌గించుకోవాలంటే ఏం చేయాలో చూడండి..!

నిత్యం ఎండ‌లో ఎక్కువ‌గా తిరిగే వారి చ‌ర్మం సూర్య‌కాంతి కార‌ణంగా త‌న స‌హ‌జ రంగును కోల్పోతుంది. దీంతో చ‌ర్మ‌మంతా వేరే గోధుమ‌, ఎరుపు లేదా న‌లుపు రంగులోకి మారుతుంది. దీన్నే ట్యానింగ్ అని కూడా అంటారు. అయితే చాలా మంది ట్యానింగ్‌ను తొల‌గించుకోవ‌డం కోసం ప‌లు ర‌కాల ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తుంటారు. ఈ క్ర‌మంలో ఒక్కోసారి స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌డం క‌ష్టంగా కూడా ఉంటుంది. అయితే కింద ఇచ్చిన ప‌లు టిప్స్‌ను పాటిస్తే ట్యానింగ్‌ను సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. … Read more